వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అంతర్రాష్ట్ర హంతక ముఠా అరెస్ట్
హైదరాబాద్ : మారణాయుధాలతో దాడులు చేస్తూ, దారిదోపిడీలకు పాల్పడుతూ తప్పించుకు తిరుగుతున్న ఓ అంతర్రాష్ట్ర హంతకముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.
ఈ ముఠాలోని ఆగ్రాకు చెందిన సందీప్ కఠారియా ఎలియాస్ బాబీ (28), బీహార్‌కు చెందిన సికిందర్ ఆలీ (31),న్యూఢిల్లీకి చెందిన ఫూల్సింగ్ చౌహాన్ (39), బీహార్‌లోని వైశాలికి చెందిన మోహన్ పర్వర్ (28),ఖాటియా జిల్లాకు చెందిన వినయ్‌కుమార్ శుక్లా (38), న్యూఢిల్లీ లజ్పత్నగర్కు చెందిన మోహన్, హైదరాబాద్‌కు చెందిన బి.వెంకటేష్ (29), ఆగాపూరా వాస్తవ్యుడు సంగ్రామసింగ్ (24), హైదరాబాద్ బేగంబజార్‌కు చెందిన శ్యామ్‌లను పోలీసులు అరెస్టు చేశారు.
Comments
Story first published: Sunday, July 15, 2001, 23:53 [IST]