వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్థానిక సమరంలోసైకిల్‌ కు ఎదురుగాలి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః సంస్థాగత ఎన్నికల తెలుగుదేశం పార్టీకి ఎదురుదెబ్బ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. ఫలితాల సరళిని బట్టి కోస్తా జిల్లాలో తెలుగుదేశం పార్టీ అధిపత్యానికి కాంగ్రెస్‌ పార్టీ గండి కొట్టింది. తెలుగుదేశం పార్టీ కు కంచుకోట వంటి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలో కాంగ్రెస్‌ అభ్యర్ధులు గణనీయంగా ఎంపిటిసి స్థానాలు గెలుచుకుంటున్నారు.

తెలంగాణా జిల్లాలలో ముఖ్యంగా కరీంనగర్‌, వరంగల్‌, మెదక్‌ జిల్లాలలో తెలంగాణా రాష్ట్ర సమితి ప్రభంజనం కొనసాగుతున్నది. ఖమ్మంమినహా అన్ని తెలంగాణా జిల్లాలలలో టిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు చేతులు కలిపితే తెలుగుదేశం పార్టీ మట్టికరవడం ఖాయంగా కనిపిస్తున్నది.

  • స్థానిక సంస్థలఫలితాలు-జిల్లాల వారీగా

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X