వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫిబ్రవరీలో సూపర్‌కామ్‌ ఆసియా

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:వచ్చే ఏడాది ఫిబ్రవరీలో భారత్‌లో సూపర్‌కామ్‌ ఆసియా-2002 పేరుతో నిర్వహించనున్న భారీ సదస్సు కమ్‌ ఎగ్జిబిషన్‌కు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఈ సదస్సుకు 20 దేశాలకు చెందిన 350 కంపెనీలు హాజరయ్యే అవకాశం వున్నది.

ఈ ఎగ్జిబిషన్‌లో డిఎల్‌సి, డిఎస్‌ఎల్‌, బ్రాడ్‌బాండ్‌ ఆక్సెస్‌, వంటి ఆక్సెస్‌ ప్రాడక్ట్స్‌, శాటిలైట్‌ రేడియో, ఒఎఫ్‌సి కేబుల్‌, ఎక్విప్‌మెంట్స్‌ వంటి ట్రాన్స్‌మిషన్‌ ఉత్పత్తులను ఇతర హైటెక్‌ పరికరాలను ప్రదర్శిస్తారు. సూపర్‌కామ్‌ ఆసియా 2002 ఆసియన్‌ టెలీకామ్‌ మార్కెట్‌ను ప్రధానంగా దృష్టిలో వుంచుకుని ఏర్పాటు చేస్తున్న ఈ వెంట్‌గా అధికారులు చెప్పారు.

హెల్తాక్సీస్‌తో సత్యం ఒప్పందం

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X