వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జిల్లాపరిషత్‌ (జడ్‌.పి.) ఎన్నికల విజేతలు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:జిల్లా పరిషత్‌ల అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులను ఎవరు, ఏ పార్టీకి చెందిన అభ్యర్థులు సొంతం చేసుకున్నారనే జాబితా-

1.కడప:

అధ్యక్షుడు - కె. సురేష్‌ (కాంగ్రెస్‌)
ఉపాధ్యక్షుడు-వై.ఎస్‌. రవీంద్రనాథ్‌ రెడ్డి (కాంగ్రెస్‌)

2.పశ్చిమ గోదావరి:
అధ్యక్షుడు- కె. జయరాజ్‌ (తెలుగుదేశం)
ఉపాధ్యక్షుడు- వై. రంగారావు (తెలుగుదేశం)

3. వరంగల్‌:
అధ్యక్షుడు - వడబోయిన బస్వారెడ్డి (తెలుగుదేశం)
ఉపాధ్యక్షుడు- సాంబారి సమ్మారావు (కాంగ్రెస్‌)

4. ఖమ్మం:

అధ్యక్షుడు - చందా లింగయ్య (కాంగ్రెస్‌)
ఉపాధ్యక్షుడు- సిద్ధనేని కోటయ్య (సిపిఎం)

5. శ్రీకాకుళం:
అధ్యక్షుడు - ఎచ్చర్ల వెంకట సూర్యనారాయణ (తెలుగుదేశం)
ఉపాధ్యక్షుడు-

6. నిజామాబాద్‌ః
అధ్యక్షుడు - ఎస్‌. సంతోష్‌ రెడ్డి (తెలంగాణా రాష్ట్రసమితి)
ఉపాధ్యక్షుడు- కిషన్‌రావు (టిఆర్‌ఎస్‌)

7. నల్గొండ:
చైర్‌పర్సన్‌ - వేమవరపు ప్రసన్న (కాంగ్రెస్‌)
ఉపాధ్యక్షుడు- చెన్నయ్య (సి.పి.ఎం.)

8. అనంతపురం
అధ్యక్షుడు - జొన్నా సత్యనారాయణ (తెలుగుదేశం)
ఉపాధ్యక్షుడు - ఓబిరెడ్డి రెడ్డి (తెలుగుదేశం)

9. తూర్పు గోదావరి
అధ్యక్షుడు - డి జనార్దన రావు (తెలుగుదేశం)
ఉపాధ్యక్షుడుః చింతపల్లి వీరభద్రరావు(తెలుగుదేశం)

10. నెల్లూరు
అధ్యక్షుడు- చెంచల్‌ బాబు యాదవ్‌ (కాంగ్రెస్‌)
ఉపాధ్యక్షుడు: పద్మనాభరెడ్డి (కాంగ్రెస్‌)

11. గుంటూరు
అధ్యక్షుడు: పాతూరి నాగభూషణం (తెలుగుదేశం)
ఉపాధ్యక్షురాలు: జయు మునిసా బేగం (తెలుగుదేశం)

12. ఆదిలాబాద్‌
అధ్యక్షుడు: శ్యామ్‌సుందర్‌ (తెలుగుదేశం)
వైస్‌ చేర్‌పర్సన్‌: ప్రవీణారెడ్డి (తెలుగుదేశం)

13. మెదక్‌
చేర్‌ పర్సన్‌: సునీతాపాటిల్‌ (కాంగ్రెస్‌)
ఉపాధ్యక్షుడు: అనంతరెడ్డి (కాంగ్రెస్‌)

14. ప్రకాశం
అధ్యక్షుడు: ముక్కు కాశిరెడ్డి (తెలుగుదేశం)
ఉపాధ్యక్షుడు: మన్నె రవీంద్ర (తెలుగుదేశం)

15. కృష్ణా:
చైర్‌ పర్సన్‌: నల్లగుట్ట సుధారాణి (తెలుగుదేశం)
వైస్‌ చైర్‌పర్సన్‌: గొర్రెపాటి రామకృష్ణ

16. కర్నూలు:

చైర్‌పర్సన్‌: బి. వెంకట్రాముడు (తెలుగుదేశం)
వైస్‌ చైర్మన్‌: శివనాగిరెడ్డి (తెలుగుదేశం)

17. మహబూబ్‌నగర్‌:
చైర్‌ పర్సన్‌: సీతా దయాకర్‌ రెడ్డి (తెలుగుదేశం)

18. విజయనగరం:
చైర్‌ పర్సన్‌: బొత్సా ఝాన్సీ లక్ష్మి (కాంగ్రెస్‌)
వైస్‌ చైర్‌ పర్సన్‌: కంటి నాయుడు (తెలుగుదేశం)

19. విశాఖ పట్నం:
చైర్‌ పర్సన్‌: పంచంగి కాంతమ్మ (కాంగ్రెస్‌)
వైస్‌ చైర్‌ పర్సన్‌: లోకరాజు (సిపిఐ)

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X