వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆప్టెక్‌-ఐబిఎం టైఅప్‌

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కంప్యూటర్‌ శిక్షణకు సంబంధించి ఆప్టెక్‌, బహుళజాతి కంప్యూటర్‌ సంస్థ ఐబిఎం ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం దేశ విదేశాల్లోని తమ కేంద్రాల్లో ఐబిఎం ప్లాట్‌ఫామ్స్‌పై డిజైన్‌ చేసిన ప్రోగ్రామ్స్‌ మీద ఆప్టెక్‌ శిక్షణ ఇస్తుంది. ఆప్టెక్‌కు 42 దేశాల్లో 2245 శిక్షణా కేంద్రాలు వున్నాయి.

తొలి దశలో భారత్‌లోని 200 కేంద్రాల ద్వారా మొత్తం 20 వేల మంది ప్రొఫెషనల్స్‌కు ఐబిఐం ప్లాట్‌ఫామ్స్‌ పై ఆప్టెక్‌ శిక్షణ ఇస్తుంది. గతంలో కూడా ఆప్టెక్‌కే చెందిన అడ్వాన్స్‌డ్‌ ట్రయినింగ్‌ డివిజన్‌ ఆస్సెట్‌ ఐబిఎంతో ఒప్పందం కుదుర్చుకున్నది.
న్యూఢిల్లీ: కంప్యూటర్‌ శిక్షణకు సంబంధించి ఆప్టెక్‌, బహుళజాతి కంప్యూటర్‌ సంస్థ ఐబిఎం ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి.

ఈ ఒప్పందం ప్రకారం దేశ విదేశాల్లోని తమ కేంద్రాల్లో ఐబిఎం ప్లాట్‌ఫామ్స్‌పై డిజైన్‌ చేసిన ప్రోగ్రామ్స్‌ మీద ఆప్టెక్‌ శిక్షణ ఇస్తుంది. ఆప్టెక్‌కు 42 దేశాల్లో 2245 శిక్షణా కేంద్రాలు వున్నాయి. తొలి దశలో భారత్‌లోని 200 కేంద్రాల ద్వారా మొత్తం 20 వేల మంది ప్రొఫెషనల్స్‌కు ఐబిఐం ప్లాట్‌ఫామ్స్‌ పై ఆప్టెక్‌ శిక్షణ ఇస్తుంది. గతంలో కూడా ఆప్టెక్‌కే చెందిన అడ్వాన్స్‌డ్‌ ట్రయినింగ్‌ డివిజన్‌ ఆస్సెట్‌ ఐబిఎంతో ఒప్పందం కుదుర్చుకున్నది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X