వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కార్వీ కాల్‌సెంటర్లవిస్తరణ

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: హైదరాబాద్‌కు చెందిన కార్వీ కన్సల్టెంట్స్‌ కాల్‌సెంటర్‌ డివిజన్‌ను భారీ ఎత్తున విస్తరించాలని నిర్ణయించింది. ప్రస్తుతం 50 సీట్స్‌తో వున్న కాల్‌సెంటర్‌ సామర్ధ్యాన్ని 500 సీట్లకు పెంచాలని కార్వీ నిర్ణయించింది.

రెండేళ్ల కాలంలో 5 కోట్ల రూపాయల వ్యయంతో ఈ కాల్‌సెంటర్‌ను విస్తరిస్తారు. వాయిస్‌ బేస్డ్‌ సర్వీసును కూడా ప్రారంభిస్తున్నట్టుగా కార్వీ అధికారులు చెప్పారు. రానున్న అయిదేళ్ల కాలంలో ఆసియాపసిఫిక్‌ ప్రాంతంలో కాల్‌సెంటర్స్‌ పెద్ద ఎత్తున విస్తరించే అవకాశం వున్నదని ఈ మధ్యనే విడుదల చేసిన నివేదికలో ఐడిసి పేర్కొన్న విషయం విదితమే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X