• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మండలాల్లోకాంగ్రెస్‌ ఆధిక్యత

By Staff
|

హైదరాబాద్‌: గత 22 న వాయిదా పడిన 57 మండలాల అధ్యక్షుల ఎన్నికలు శనివారం నాడు జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అత్యధికంగా 14 మండలాలను తెలుగుదేశం 8 మండలాలను, టిఆర్‌ఎస్‌ 7, ఇతరులు 4 మండలాలను కైవసం చేసుకున్నారు. తెలంగాణాలో టిఆర్‌ఎస్‌ ఆధిక్యత కొనసాగగా ఇతర ప్రాంతాల్లో కాంగ్రెస్‌ గాలి కనిపించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X