• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బంద్‌తో స్తంభించిన నాగాలాండ్‌

By Staff
|

కొహిమా:నాగా స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ బంద్‌ పిలుపుతో నాగాలాండ్‌లో సాధారణ జనజీవితం స్తంభించిపోయింది. మణిపూర్‌లో నాగాలు అధికంగా వున్న కొండప్రాంతాలపై కూడా బంద్‌ ప్రభావం వుంది.

కాల్పులవిరమణ విస్తరణను ప్రభుత్వం ఉపసంహించుకోవడానికి వ్యతిరేకంగా నాగాస్టూడెంట్స్‌ 24 గంటల బంద్‌కు పిలుపునిచ్చారు. బంద్‌ కారణంగా దుకాణాలు, కార్యాలయాలు పనిచేయలేదు. శుక్రవారం సాయంత్రం వరకు బంద్‌ వల్ల అవాంఛనీయ సంఘటనలు జరిగినట్టుగా మాత్రం వార్తలు రాలేదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X