వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కృషిబాంకుకు లిక్విడేషనే మార్గం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః సంక్షోభంలో చిక్కుకున్న కృషి కో ఆపరేటివ్‌ బ్యాంకుకు లిక్విడేషన్‌ మినహా మరో మార్గం లేదని ఆర్‌బిఐ భావిస్తున్నది. లిక్విడేషన్‌ లేదంటే ఆర్ధిక పుష్టిగల బ్యాంకు కృషిని విలీనం చేసుకోవడానికి ముందుకు రావల్సివుంటుంది. అయితే అలాంటి అవకాశం ఏదీ కనిపించడం లేదు.

ఆర్‌బిఐ సూచనల మేరకు కో ఆపరేటివ్‌ రిజిస్ట్రార్‌ డి శ్రీనివాసులు బ్యాంకు డైరెక్టర్ల బోర్డు రద్దుకు నోటీసుపంపారు. అడ్మినిస్ట్రేటర్‌ నియామకానికి రంగం సిద్ధం చేశారు. లక్ష రూపాయల లోపు డిపాజిట్లు వున్న డిపాజిట్లకు బీమా కవరేజీ సదుపాయం వుంటుంది. అయితే కృషి సరిగ్గా ప్రీమియంలు చెల్లించిందీ లేనిదీ అధికారులు ఇంకా పరిశీలించాల్సివుంది.

ఈ బ్యాంకుకు డిపాజిట్ల కంటే అధిక మొత్తంలో రుణాలు వున్నాయనిఅంటున్నారు. రుణాల్లో కూడా అన్‌సెక్యూర్డ్‌ రుణాలే ఎక్కువగా వున్నాయి. రుణాలు తీసుకున్న వారంతా ప్రధాన ప్రమోటర్ల బంధువులే కావడం మరో ముఖ్యమైనఅంశంగా చెప్పవచ్చు. బ్యాంకు చైర్మన్‌ కొసరాజు వెంకటేశ్వరరావు ఆయన సోదరుడు భారీ మొత్తంలో రుణాలు తీసుకున్నట్టుగా చెబుతున్నారు.

  • కృషి ఎండి అరెస్టు
  • ఎవరీ కొసరాజు వెంకటేశ్వరరావు?
  • సంక్షోభంలో కృషి బ్యాంక్‌
  • ఆర్‌బిఐదే అసలు పాపం.....
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X