వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కృషి చైర్మన్‌ ఆంధ్రలోనే దాగున్నాడు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః కృషిబాంకు చైర్మన్‌ కొసరాజు వెంకటేశ్వరరావు అమెరికా వెళ్లినట్టుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన ఆంధ్రప్రదేశ్‌లోనే వున్నాడని పోలీసులు చెబుతున్నారు.

ఏలూరు సమీపంలోని ఒక గ్రామంలో తమ బంధువుల ఇంట్లో ఈ మధ్యనే వెంకటేశ్వరరావు తన భార్యను కలుసుకున్నట్టుగా పోలీసులు చెబుతున్నారు. బంజారాహిల్స్‌లోని వెంకటేశ్వరరావు అద్దె ఇంటిపై దాడిచేసి అనేక కీలకమైన పత్రాలను పోలీసులుస్వాధీనం చేసుకున్నారు. వెంకటేశ్వరరావు దేశంలోనే వుంటే మాత్రం ఒకటి రెండు రోజుల్లో పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X