• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జయలలితకువిజయశాంతి ప్రశంసలు

By Staff
|

హైదరాబాద్‌: భారతీయ జనతా పార్టీ (బిజెపి) మహిళా మోర్చా ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేసిన ప్రముఖ సినీనటివిజయశాంతి తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడియంకె నేత జయలలితను కొనయాడుతున్నారు.విజయశాంతి అన్నాడియంకె వైపు మొగ్గు చూపుతున్నట్లు ఆమె మాటలే తెలియజేస్తున్నాయి.

ర్యాలీ సందర్భంగా చెన్నైలో డిఎంకె వ్యవహరించినందుకు నిరసనగావిజయశాంతి తన పదవికి రాజీనామా చేశారు. అన్నాడియంకెలో చేరుతారా అనిఅప్పట్లో విలేకరులు అడిగితే బిజెపిలో కొనసాగుతానని ఆమె సమాధానం ఇచ్చారు. ఇప్పుడువిజయశాంతి తన వైఖరిని పూర్తిగా మార్చుకున్నట్లున్నారు. జయలలిత తప్ప మరొకరు మహిళలకు న్యాయం చేయలేరని గట్టిగా చెబుతున్నారు. మహిళలకు ఏ రకంగా మేలు చేస్తే బాగుంటుందో జయలలితకు మాత్రమే తెలుసునని ఆమె కితాబు ఇస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X