• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

హార్డ్‌ వేర్‌ అభివృద్ధిపై బాబు దృష్టి

By Staff
|

హైదరాబాద్‌ః దేశంలో సాఫ్ట్‌ వేర్‌ తో పాటు హార్డ్‌ వేర్‌ రంగం అభివృద్ధికి కూడా కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన విధానాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకోరారు. భారత పరిశ్రమల సమాఖ్య, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సంయుక్తంగా ఇ-గవర్నెన్స్‌ పై ఏర్పాటు చేసిన జాతీయ సదస్సులో చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇ-గవర్నెన్స్‌ పాలసీ - 2001 ను విడుదల చేశారు.

ఆంధ్ర ప్రదేశ్‌ లో హార్డ్‌ వేర్‌ రంగం అభివృద్ధికి అవసరమైన మౌలకసదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చుతున్నదని ఆయన చెప్పారు. ఐటి రంగం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాలంటే సాఫ్ట్‌ వేర్‌ తో పాటు హార్డ్‌ వేర్‌ రంగం కూడా అభివృద్ధి చెందాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X