వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
హెరిటేజ్‌పై మోహన్‌బాబు పిటిషన్ కొట్టివేత
హైదరాబాద్: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు చెందిన హెరిటేజ్ సంస్థపై సినీ నటుడు మోహన్‌బాబు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టివేసింది. సుభాషణ్ రెడ్డి, నారాయణలతో కూడిన డివిజన్ బెంచ్ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును ధృవీకరించింది. హెరిటేజ్ కంపెనీని మూసేయాలని కోరుతూ మోహన్ కంపెనీ వైండింగ్ పిటిషన్‌ను దాఖలు చేశారు.
హెరిటేజ్‌ను
మూసేయాలని
కోరుతూ
మోహన్‌బాబు
దాఖలు
చేసిన
పిటిషన్‌ను
సింగిల్
జడ్డి
ఇంతకు
ముందు
కొట్టివేశారు.
సింగిల్
జడ్జి
తీర్పును
మోహన్‌బాబు
డివిజన్
బెంచ్
ముందు
సవాల్
చేశారు.
శుక్రవారం
డివిజన్
బెంచ్
సింగిల్
జడ్జి
తీర్పును
ధృవీకరిస్తూ
తీర్పు
చెప్పింది.
Comments
Story first published: Friday, August 24, 2001, 23:53 [IST]