వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చెస్‌ గ్రాండ్‌ మాస్టర్‌ హరికృష్ణ

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ చెస్‌విజర్డ్‌ పెండ్యాల హరికృష్ణ అతి చిన్న వయస్సులో గ్రాండ్‌ మాస్టర్‌ టైటిల్‌ గెలుచుకున్న తొలి భారతచెస్‌ క్రీడాకారునిగా చరిత్ర సృష్టించాడు. 1987లో తన 18వ యేట గ్రాండ్‌ మాస్టర్‌ టైటిల్‌ గెలుచుకుని భారత తొలి గ్రాండ్‌ మాస్టర్‌గా రికార్డు నెలకొల్పిన ఆనంద్‌ను హరికృష్ణ అధిగమించాడు.

ఇటీవల కోల్‌కటాలో జరిగిన ఆసియాచెస్‌ ఛాంపియన్‌షిప్‌లో గ్రాండ్‌ మాస్టర్‌ టైటిల్‌కు అవసరమైన మూడవ నార్మ్‌ను పూర్తి చేసిన హరికృష్ణ అవగాహన లేక ఆవిషయం మరిచిపోయి మరో ఆఖరి నార్మ్‌ కోసం అంటూ ప్రస్తుతం కామన్‌వెల్త్‌చెస్‌ పోటీలలో పాల్గొంటున్నాడు.

ఇక్కడకు అందిన సమాచారం మేరకు ఇప్పటికే గ్రాండ్‌ మాస్టర్‌ టైటిల్‌కు అవసరమైన నిబంధనలను అతను పూర్తి చేయగలిగాడు.స్విస్‌ లీగ్‌ తరహాలో జరిగే పోటీలలో 30 గేమ్‌లలో మూడు నార్మ్‌లు పూర్తి చేయాల్సి వుంటుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X