వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎస్‌బిఐ ఐటి ప్రయత్నాలకు చుక్కెదురు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః ఐటి అనుబంధ సంస్థ ఏర్పాటుకు స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చేసిన ప్రతిపాదనను ప్రభుత్వం తిరస్కరించింది. బ్యాంకు ప్రధాన కార్యకలాపాలకు ఈ కొత్త వ్యాపారానికి ఏ మాత్రం పొత్తు కుదరదని ప్రభుత్వం అభిప్రాయపడింది. బ్యాంకు సొంత అవసరాల కోసం ప్రత్యేక ఐటి అనుబంధ సంస్థను ఏర్పాటు చేసే ప్రయత్నంలో వున్నట్టుగా ఎస్‌బిఐ గతంలోనే ప్రకటించిన విషయం విదితమే.

బ్యాంకు కార్యకలాపాల కంప్యూటరీకరణ, బ్యాంకు శాఖల నెట్‌వర్కింగ్‌, ట్రెజరీ సొల్యూషన్స్‌, రిస్క్‌ మానేజ్‌మెంట్‌ వగైరాలకోసం ఈ ఐటి అనుబంధ సంస్థ అవసరమని ఎస్‌బిఐ యాజమాన్యం అభిప్రాయపడింది. అయితే ఈ కొత్త కార్యకలాపాలు బ్యాంకింగ్‌ నియంత్రణ చట్టం పరిథిలోకి రావన్న కారణం ప్రభుత్వం అనుమతిని నిరాకరించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X