వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

13 నుంచి అసెంబ్లీ సమావేశాలు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః రాష్ట్ర శాసనసభ సమావేశాలు వచ్చే నెల 13 నుంచి ప్రారంభమవుతాయి. నెలాఖరు వరకు సుమారు పదిరోజుల పాటు సభ సమావేశమయ్యే అవకాశం వున్నదని అంటున్నారు.

ఏలేరు భూసేకరణ కుంభకోణం, కరవు సహాయ పనులు,విద్యుత్‌ ఒప్పందాలు, తదితరఅంశాలు సభలో చర్చకు వచ్చే అవకాశం వుంది. ఈవివాదాస్పద అంశాలపై సభలో పెద్ద ఎత్తున గొడవ జరిగే అవకాశం వున్నదనిఅంటున్నారు. ఈ సమావేశాలకు ప్రతిపక్ష అధికార పక్షాలు ఇప్పటినుంచి తమఅస్త్రాలకు పదునుపెడుతున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X