• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

టాటా సెల్‌ కృష్ణా కారిడార్‌

By Staff
|

హైదరాబాద్‌ః విజయవాడ-తిరుపతి మధ్య 384 కిలో మీటర్ల దూరాన్ని కలుపుతూటాటా సెల్యూలార్‌ నిర్మించిన బ్యాక్‌బోన్‌ నెట్‌వర్క్‌ కృష్ణా కారిడార్‌ను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం నాడు లాంఛనంగా ప్రారంభించారు.

1998లో మొట్టమొదటవిజయవాడ విశాఖలను కలుపుతూ కోస్తా కారిడార్‌ను నిర్మించిన టాటాసెల్‌ ఆ తర్వాత హైదరాబాద్‌ విజయవాడను కలుపుతూ డెక్కన్‌ కారిడార్‌ నిర్మించింది. ఇప్పుడు కృష్ణా కారిడార్‌తో రాష్ట్రంలోని 28 శాతం జనాభాకు తమసర్వీసులు అందుబాటులోకి వచ్చాయని టాటా టెలీ వెల్లడించింది. ఈ కొత్త కారిడార్‌ నిర్మాణానికి టాటాసెల్‌ 20 కోట్ల రూపాయలు వెచ్చించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X