వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాబూల్‌ పేలుళ్లు మాపని కాదుఃయుఎస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూయార్క్‌: అఫ్ఘనిస్తాన్‌ రాజధాని కాబూల్‌లో బుధవారం పలు పేలుళ్లు సంభవించాయి. అధ్యక్షుడు జార్జి డబ్ల్యు. బుష్‌ ప్రతీకార చర్యకు ఇచ్చిన ఆదేశాల మేరకే ఈ దాడులు జరిగాయనే వార్తలను అమెరికా ఖండించింది. అమెరికాపై జరిగిన దాడుల వెనుక అంతర్జాతీయ టెర్రరిస్టు ఓసామా బిన్‌ లాడెన్‌ పాత్ర వున్నట్లు తమకు సమాచారం ఉన్నదని అమెరికా సెనేటర్‌ ఒరిన్‌ హాచ్‌ అన్నారు.

తాలిబన్‌మిలిషియా అతిథిగా అఫ్ఘనిస్తాన్‌లో వుంటున్నబిన్‌ లాడెన్‌ ఈ దాడులకు బాధ్యుడని పేరు చెప్పని అమెరికా అధికారి ఒకరు అన్నారు. కాబూల్‌లోనిపేలుళ్లు ప్రతీకారంగా జరిగినవి కావని అమెరికా అధికారులుఅన్నారు.

  • అమెరికాలోటెర్రరిస్టుల బీభత్సం
  • అమెరికా అగ్నిగుండమైన క్రమం...
  • ముందే హెచ్చరించిన లాడెన్‌
  • అమెరికాలోటెర్రరిస్టుల బీభత్సం
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X