వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తప్పించుకున్న కన్నడ యూనిట్‌

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూయార్క్‌ః న్యూయార్క్‌లో షూటింగ్‌ జరుపుకుంటున్న కన్నడ సినిమా సీమ యూనిట్‌ సిబ్బంది తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.

ప్రపంచవాణిజ్య సంస్థపై టెర్రరిస్టులు రెండువిమానాలతో దాడి చేసి వాటిని నేలమట్టం చేయడానికి సరిగ్గారెండు గంటల ముందు ఈ సినిమా షూటింగ్‌ను అక్కడే జరిపారు. సినిమా నటీనటులు, సాంకేతిక సిబ్బంది డబ్లుటిసి నుంచి వెళ్లిపోయిన రెండు గంటల తర్వాత ఈ దారుణ సంఘటన జరిగింది. ప్రవాస భారతీయుడు శ్యామసుందర్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నట్టుగా యూనిట్‌వర్గాలు చెప్పాయి. ఈ సినిమాలోఅంతా కొత్తవారే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X