వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాట మార్చిన లష్కర్‌

By Staff
|
Google Oneindia TeluguNews

కరాచీ: అమెరికాలోని వరల్డ్‌ ట్రేడ్‌సెంటర్‌పై, పెంటగాన్‌పై జరిగిన దాడుల విషయంలో లష్కర్‌-ఎ-తోయిబా మాట మార్చింది. తమకు సంబంధం లేదని పాకిస్థాన్‌ కేంద్రంగా పని చేస్తున్న లష్కర్‌-ఎ-తోయిబా ప్రకటించింది.

తమ ఆత్మహుతి బాంబర్లువిమానాలను హైజాక్‌ చేసి, దాడులు చేశారని ఇంతకు ముందు లష్కర్‌-ఎ-తోయిబా ప్రకటించింది. తమ సంస్థపేరు మీద దాడులు తామే చేశామని ఎవరు ప్రకటించారో తనకు తెలియదని లష్కర్‌-ఎ-తోయిబా అధికార ప్రతినిధి అబ్దుల్లా ముంతజీర్‌ ఒక ప్రటకనలో అన్నారు. ఆ వార్తను తాము ఖండిస్తున్నామని, తాము అటువంటి ప్రకటనేదీ విడుదల చేయలేదని ఆయన స్పష్టం చేశారు.

సంబంధితవార్తలుః

  • దాడులతోసంబంధం లేదన్న లాడెన్‌
  • మన ఆర్థికరంగంపై ప్రభావం వుండదు: సిన్హా
  • కార్యక్రమాలురద్దు చేసుకున్న ప్రధాని
  • దాడులుమేమే చేశాం: లష్కర్‌
  • అమెరికాపేలుళ్ళు-ఆంధ్రుల ఆందోళన
  • అమెరికా పేలుళ్ళు-ఆంధ్రుల ఆందోళన
  • మారణహోమంలో వేలాదిమంది దుర్మరణం?
  • ముందేహెచ్చరించిన లాడెన్‌
  • గాడాంధకారంలోఆంధ్రప్రదేశ్‌
  • ప్రతీకారంతీర్చుకుంటాం: బుష్‌
  • కాబూల్‌లోపేలుళ్లు మాపని కాదుఃయుఎస్‌
  • అమెరికాఅగ్నిగుండమైన క్రమం...
  • అమెరికాలోటెర్రరిస్టుల బీభత్సం
  • భారత్‌దిగ్భ్రాంతి, అత్యవసర సమావేశం


న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X