వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నీడ లోని పోలీసుల గోడు!

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః ఆంధ్రప్రదేశ్‌ లో పలు పోలీస్టేషన్లకు పక్కా భవనాలు లేవని, పోలీసులకే భద్రత కరవైందని పలువురు ఎమ్మెల్ల్యేలు ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం అసెంబ్లీలో ఈ అంశంపై చర్చ జరిగింది. రాష్ట్రంలో వున్న 1573 పోలీస్టేషన్లలో 780 పోలీస్టేషన్లకు సొంత భవనాలు లేవని హోం శాఖ మంత్రి దేవేందర్‌ గౌడ్‌ తెలిపారు.

పోలీసులు నివాసం వుండేందుకుక్వార్టర్స్‌ కూడా నిర్మించి ఇవ్వాలనే సభ్యుల డిమాండ్‌ కు స్పందిస్తూ గత మూడేళ్ళలో కొత్త పోలీస్టేషన్ల నిర్మాణానికి,క్వార్టర్ల నిర్మాణానికి 165 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు గౌడ్‌వివరించారు.

ఈ ఏడాదిలోనే పోలీస్‌ వ్యవస్థకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు 60 కోట్ల రూపాయలకుపైగా ఖర్చు చేసినట్లు హో మంత్రి వివరించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X