వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లాడన్‌ను తిట్టినవిద్యార్ధికి దెబ్బలు

By Staff
|
Google Oneindia TeluguNews

కోల్‌కతః అమెరికాపై టెర్రరిస్టుల దాడికి కారకునిగా భావిస్తున్న ఇస్లాం ఉగ్రవాదుల నేత ఒసమా బిన్‌ లాడెన్‌ను విమర్శించిన పాపానికి ఒక విద్యార్ధిని ఉర్దూ బోధించే ఉపాధ్యాయుడొకరు తీవ్రంగా కొట్టిన సంఘటన తెలియవచ్చింది.

పాఠశాల ఆవరణలో టెర్రరిస్టుల చర్యపై చర్చ జరుగుతుండగా కౌశిక్‌ డేవ్‌ అనేఅయిదవ తరగతి విద్యార్ధి ఒసమా బిన్‌ లాడెన్‌ వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినట్టుగా తెలిసింది. దాంతో ఉర్దూ టీచర్‌ ఒకరుకౌశిక్‌పై బడి తీవ్రంగా కొట్టడంతో కౌశిక్‌ ఆస్పత్రి పాలయ్యారు. సంఘటన జరిగిన తర్వాత పాశవికంగా ప్రవర్తించిన సదరు ఉపాధ్యాయుడు క్షమాపణ చెప్పినట్టుగా తెలిసింది. అయితే ఆ పిల్లవాడి తల్లితండ్రులు మాత్రం ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత వార్తలుః

  • అమెరికా దాడుల కేసులో తొలి అరెస్టు
  • గుట్టలు గుట్టలుగా శవాలు
  • 50 మందిని గుర్తించిన ఎఫ్‌బిఐ
  • సమాచారం కోసం ఆంధ్రుల ఆరాటం
  • ఆఫ్రో-ఆసియా క్రీడలు వాయిదా
  • ఉమ్మడిపోరుకు నాటో ప్రకటన
  • లాడన్‌పైనే అమెరికా అనుమానం
  • దాడులతోసంబంధం లేదన్న లాడెన్‌
  • మన ఆర్థికరంగంపై ప్రభావం వుండదు: సిన్హా
  • కార్యక్రమాలురద్దు చేసుకున్న ప్రధాని
  • దాడులుమేమే చేశాం: లష్కర్‌
  • అమెరికాపేలుళ్ళు-ఆంధ్రుల ఆందోళన
  • అమెరికా పేలుళ్ళు-ఆంధ్రుల ఆందోళన
  • మారణహోమంలో వేలాదిమంది దుర్మరణం?
  • ముందేహెచ్చరించిన లాడెన్‌
  • గాడాంధకారంలోఆంధ్రప్రదేశ్‌
  • ప్రతీకారంతీర్చుకుంటాం: బుష్‌
  • కాబూల్‌లోపేలుళ్లు మాపని కాదుఃయుఎస్‌
  • అమెరికాఅగ్నిగుండమైన క్రమం...
  • అమెరికాలోటెర్రరిస్టుల బీభత్సం
  • భారత్‌దిగ్భ్రాంతి, అత్యవసర సమావేశం

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X