• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పాక్‌లో దిగిన అమెరికా మెరైన్లు

By Staff
|

ఇస్లామాబాద్‌: తాలిబాన్‌పై, అంతర్జాతీయ తీవ్రవాది ఒసామాబిన్‌ లాడెన్‌పై నిఘా కోసం అమెరికా మెరైన్లు పాకిస్థాన్‌లో దిగినట్లు వార్తలు వెలువడ్డాయి. దాదాపు రెండు డజన్ల విదేశీయులతో కూడిన ప్రత్యేకవిమానం శుక్రవారం అర్థరాత్రి దాటిన తరువాత చక్లాలావిమానాశ్రయంలో దిగినట్లు ది నేషన్‌ డైలీ శనివారంనాడు రాసింది.

కొద్ది పాటి అమెరికా బలగాలు ఇస్లామాబాద్‌లో కాలు పెట్టడం చూసిన ఒక ప్రత్యక్ష సాక్షి కథనాన్ని మరో దిన పత్రిక ది న్యూస్‌ ప్రచురించింది. న్యూయార్క్‌, వాషింగ్టన్‌లలో జరిగిన దాడులకు సంబంధించి ప్రధాన అనుమానితుడైనబిన్‌ లాడెన్‌పై లక్ష్య నిర్దేశిత దాడుల కోసం అమెరికా మెరైన్ల గ్రీన్‌సీల్‌కు చెందిన 50 మందితో కూడిన ప్రత్యేకసర్వీసుల గ్రూప్‌ అధికారులు పాకిస్థాన్‌ చేరుకున్నట్లు కూడా ఆ పత్రిక రాసింది.

ఈ విషయాన్ని అధికారులు ధృవీకరించడం లేదని కూడా ఆ పత్రిక రాసింది. రెండు అమెరికావిమానాలు వచ్చిన విషయాన్ని దౌత్య వర్గాలు ధృవీకరిస్తున్నాయి. అయితేవివరాలు ఇవ్వడానికి ఆ వర్గాలు నిరాకరించాయి.

కరాచీ, లాహోర్‌, ఇస్లామాబాద్‌ల విమానాశ్రయాల వద్దనే కాకుండా దేశ వ్యాప్తంగా అన్నివిమానాశ్రయాల వద్ద భద్రత కోసం భారీసైనిక బలగాలను మోహరించారు.

సంబంధిత వార్తలుః

  • అమెరికా దాడుల కేసులో తొలి అరెస్టు
  • గుట్టలు గుట్టలుగా శవాలు
  • 50 మందిని గుర్తించిన ఎఫ్‌బిఐ
  • సమాచారం కోసం ఆంధ్రుల ఆరాటం
  • ఆఫ్రో-ఆసియా క్రీడలు వాయిదా
  • ఉమ్మడిపోరుకు నాటో ప్రకటన
  • లాడన్‌పైనే అమెరికా అనుమానం
  • దాడులతోసంబంధం లేదన్న లాడెన్‌
  • మన ఆర్థికరంగంపై ప్రభావం వుండదు: సిన్హా
  • కార్యక్రమాలురద్దు చేసుకున్న ప్రధాని
  • దాడులుమేమే చేశాం: లష్కర్‌
  • అమెరికాపేలుళ్ళు-ఆంధ్రుల ఆందోళన
  • అమెరికా పేలుళ్ళు-ఆంధ్రుల ఆందోళన
  • మారణహోమంలో వేలాదిమంది దుర్మరణం?
  • ముందేహెచ్చరించిన లాడెన్‌
  • గాడాంధకారంలోఆంధ్రప్రదేశ్‌
  • ప్రతీకారంతీర్చుకుంటాం: బుష్‌
  • కాబూల్‌లోపేలుళ్లు మాపని కాదుఃయుఎస్‌
  • అమెరికాఅగ్నిగుండమైన క్రమం...
  • అమెరికాలోటెర్రరిస్టుల బీభత్సం
  • భారత్‌దిగ్భ్రాంతి, అత్యవసర సమావేశం

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X