వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాకు సహకరిస్తే దాడులు: తాలిబన్‌

By Staff
|
Google Oneindia TeluguNews

కాబూల్‌: అమెరికా దాడులకు సహకరించే పొరుగు దేశాలపై దాడులకు దిగుతామనిఅఫ్గనిస్థాన్‌ పాలక పక్షం తాలిబన్‌ శనివారంనాడు హెచ్చరించింది.ఒక వేళ మా పొరుగుదేశం ఏదైనా తన గగన, భూతలాలను వాడుకోవడానికి అమెరికాకు అనుమతి ఇస్తే మేం ఆ దేశంపై దాడికి దిగే అవకాశాలు లేకపోలేదు అనిఅఫ్గనిస్థాన్‌ విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేశారు.

అమెరికాకు సహకరిస్తే ఎదుర్కోబోయే పరిణామాలకు ఆ దేశాలదే బాధ్యత అని తాలిబన్‌ హెచ్చరించింది. తన గగన తలాన్ని వాడుకోవడానికి అమెరికాకు పాకిస్థాన్‌ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో తాలిబన్‌ ఈ ప్రకటన విడుదల చేయడం గమనార్హం.

సంబంధిత వార్తలుః

  • అమెరికా దాడుల కేసులో తొలి అరెస్టు
  • గుట్టలు గుట్టలుగా శవాలు
  • 50 మందిని గుర్తించిన ఎఫ్‌బిఐ
  • సమాచారం కోసం ఆంధ్రుల ఆరాటం
  • ఆఫ్రో-ఆసియా క్రీడలు వాయిదా
  • ఉమ్మడిపోరుకు నాటో ప్రకటన
  • లాడన్‌పైనే అమెరికా అనుమానం
  • దాడులతోసంబంధం లేదన్న లాడెన్‌
  • మన ఆర్థికరంగంపై ప్రభావం వుండదు: సిన్హా
  • కార్యక్రమాలురద్దు చేసుకున్న ప్రధాని
  • దాడులుమేమే చేశాం: లష్కర్‌
  • అమెరికాపేలుళ్ళు-ఆంధ్రుల ఆందోళన
  • అమెరికా పేలుళ్ళు-ఆంధ్రుల ఆందోళన
  • మారణహోమంలో వేలాదిమంది దుర్మరణం?
  • ముందేహెచ్చరించిన లాడెన్‌
  • గాడాంధకారంలోఆంధ్రప్రదేశ్‌
  • ప్రతీకారంతీర్చుకుంటాం: బుష్‌
  • కాబూల్‌లోపేలుళ్లు మాపని కాదుఃయుఎస్‌
  • అమెరికాఅగ్నిగుండమైన క్రమం...
  • అమెరికాలోటెర్రరిస్టుల బీభత్సం
  • భారత్‌దిగ్భ్రాంతి, అత్యవసర సమావేశం

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X