• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఇరాన్‌ సరిహద్దుల మూసివేత

By Staff
|

టెహరాన్‌ః అఎn్గాన్‌తో తమ సరిహద్దులను మూసివేస్తున్నట్టుగా ఇరాన్‌ ప్రకటించింది. అఎn్గాన్‌పై అమెరికా దాడి అనివార్యమంటూ వచ్చిన వార్తల నేపథ్యంలో వేలాది మంది అఎn్గానిస్తానీ పౌరులు ఇరాన్‌లోకి చొచ్చుకువస్తుండటంతో వారు ఈ నిర్ణయం తీసుకున్నారు.

అఎn్గాన్‌తో తమకున్న 562 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు వద్దపెద్దఎత్తున సైనికబలగాలను ఇరాన్‌ మొహరించింది. ఇప్పటికే ఇరాన్‌లో కనీసం 20 లక్షలమందిఅఎn్గాన్‌ శరణార్ధలువున్నారని అంచనా. తమ ప్రాదేశిక సమగ్రతను పరిరక్షించుకోవడానికి తాము అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా ఇరాన్‌ ప్రభుత్వం ప్రకటించింది. ఇదిలా వుండగా పాకిస్తాన్‌ కూడాఅఎn్గాన్‌తో తమ సరిహద్దులను మూసివేసింది.

సంబంధిత వార్తలుః

  • అమెరికా దాడుల కేసులో తొలి అరెస్టు
  • గుట్టలు గుట్టలుగా శవాలు
  • 50 మందిని గుర్తించిన ఎఫ్‌బిఐ
  • సమాచారం కోసం ఆంధ్రుల ఆరాటం
  • ఆఫ్రో-ఆసియా క్రీడలు వాయిదా
  • ఉమ్మడిపోరుకు నాటో ప్రకటన
  • లాడన్‌పైనే అమెరికా అనుమానం
  • దాడులతోసంబంధం లేదన్న లాడెన్‌
  • మన ఆర్థికరంగంపై ప్రభావం వుండదు: సిన్హా
  • కార్యక్రమాలురద్దు చేసుకున్న ప్రధాని
  • దాడులుమేమే చేశాం: లష్కర్‌
  • అమెరికాపేలుళ్ళు-ఆంధ్రుల ఆందోళన
  • అమెరికా పేలుళ్ళు-ఆంధ్రుల ఆందోళన
  • మారణహోమంలో వేలాదిమంది దుర్మరణం?
  • ముందేహెచ్చరించిన లాడెన్‌
  • గాడాంధకారంలోఆంధ్రప్రదేశ్‌
  • ప్రతీకారంతీర్చుకుంటాం: బుష్‌
  • కాబూల్‌లోపేలుళ్లు మాపని కాదుఃయుఎస్‌
  • అమెరికాఅగ్నిగుండమైన క్రమం...
  • అమెరికాలోటెర్రరిస్టుల బీభత్సం
  • భారత్‌దిగ్భ్రాంతి, అత్యవసర సమావేశం

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X