వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంటర్నెట్‌లో సంపూర్ణ రామాయాణం

By Staff
|
Google Oneindia TeluguNews

తిరుపతిః భారతీయుల జీవనవిధానాన్ని వేల సంవత్సరాలుగా ప్రభావితం చేస్తున్న మహాకావ్యం రామాయణాన్ని విభిన్న భాషల్లో ఇంటర్నెట్‌లోకి ఎక్కించే బృహత్‌ ప్రయత్నం ప్రారంభమయింది. తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యా పీఠం కోటి రూపాయల వ్యయంతో ఈ ప్రయత్నం ప్రారంభించింది.

సంస్కృత మూల గ్రంధాన్ని మొత్తం శ్లోకాలతో సహా ఇంటర్నెట్‌లోపెట్టి అర్ధతాత్పర్యాలతో సహా ఇంగ్లీష్‌, ఫ్రెంచ్‌, జర్మనీ, డచ్‌ తదితర ప్రపంచ భాషల్లోనూ అన్ని భారతీయ భాషల్లోనూ అనువాదాలను కూడాఇంటర్నెట్‌పై కెక్కించనున్నట్టుగా విద్యాపీఠం అధికారులు చెప్పారు. బాలకాండను ఇప్పటికే నెట్‌మీదపెట్టినట్టుగా వారు తెలిపారు. రానున్న అయిదేళ్లలో దాదాపు మొత్తం రామాయాణాన్ని అన్ని భారతీయ భాషలు, ప్రధాన ప్రపంచభాషల్లో నెట్‌మీద వుంచాలని లక్ష్యంగాపెట్టుకున్నట్టుగా వారు తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X