వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిక్కులపైబ్రిటన్‌లోనూ దాడులు

By Staff
|
Google Oneindia TeluguNews

లండన్‌:బ్రిటన్‌నలో కూడా సిక్కులపై దాడులు జరుగుతన్నాయి. మంగళవారం నుంచి ఇప్పటి వరకు సిక్కులపై 16 చోట్ల దాడులు జరిగినట్లు సమాచారం. న్యూయార్క్‌, లండన్‌లో సిక్కులపై జరిగిన దాడులను లండన్‌లోని సిక్కుపెద్దలు ఖండించారు. దాడుల్లో మృతి చెందినవారి ఆత్మశాంతి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
బ్రిటన్‌లోని సిక్కులు కూడా టర్బన్‌ ధరించి, గడ్డంపెంచుకోవడం వల్ల వారు అంతర్జాతీయ తీవ్రవాది ఒసామాబిన్‌ లాడెన్‌ అనుచరుల లాగా కనిపిస్తుండడంతో ఈ దాడులు జరుగుతున్నట్లు భావిస్తున్నారు.

అరిజోనాలో అమాయకుడైన సిక్కును కాల్చి చంపడం పట్ల ప్రజలు ఆందోళన చెందుతున్నారని,బ్రిటన్‌లో కూడా ఉద్రిక్తత నెలకొని వున్నదని లండన్‌లోనిడిప్యూటీ హై కమిషనర్‌ విలేకరులతో చెప్పారు.

తీవ్రవాదానికి వ్యతిరేకంగా జరిగే పోరులో కలిసి వచ్చేందుకు సిక్కులు సిద్ధంగా వున్నారని, సిక్కులు కూడా తీవ్రవాదం బాధితులేనని డిప్యూటీ హై కమిషనర్‌ అన్నారు.

  • కాందహార్‌ చేరుకున్న ఐఎస్‌ఐ ఛీఫ్‌
  • పలుదేశాల్లో నిందితులు: బుష్‌
  • కాందహార్‌ చేరుకున్న ఐఎస్‌ఐ ఛీఫ్‌
  • పాక్‌ను వదిలేందుకు దౌత్యవేత్తల పరుగులు
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X