వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాకు ఒమర్‌ ముల్లా హెచ్చరిక

By Staff
|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్‌ః ఒసామాబిన్‌ లాడెన్‌ను అంతం చేయడమే ఏకైక లక్ష్యంగా పెట్టుకున్న అమెరికా తన వైఖరిని మార్చుకోకపోతే మారణహోం తథ్యమని తాలిబన్ల నేత ముల్లా ఒమర్‌ తీవ్రంగా హెచ్చరించారు.

లాడెన్‌ను అంతం చేయడంతో టెర్రరిజం సమస్య తీరిపోతుందనను కుంటే అంతకంటే అమాయకత్వం లేదని ఆయనపేర్కొన్నారు. తీవ్రవాదాన్ని నిర్మూలించాలనే లక్ష్యంవిషయంలో అమెరికాకు చిత్తశుద్ది వుంటే ముందుగా గల్ఫ్‌ ప్రాంతం నుంచి తన బలగాలను ఉపసంహరించాలని, పాలస్తీనావిషయంలో ఇజ్రాయెల్‌ అనుకూలో ధోరణి విడనాడాలని ఒమర్‌ సలహా ఇచ్చారు. తనను గానీ లాడెన్‌ను గానీ అంతం చేయడంతో సమస్య తీరిపోతుందని అమెరికా అనుకుంటే అంతకంటే పొరపాటు లేదని ఆయన స్పష్టం చేశారు. అమెరికా చేతలే అంతర్జాతీయ ఉగ్రవాదానికి ఊపిరినిచ్చాయని ఆయన ఆరోపించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X