వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వెంగాబాయ్స్‌ ప్రదర్శనకుఅనుమతి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: వెంగాబాయ్స్‌ ప్రదర్శనకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. హైదరాబాద్‌నగర శివార్లలోని ట్రెజర్‌ ఐలండ్‌లో మంగళవారం సాయంత్రం వెంగాబాయ్స్‌ ప్రదర్శన జరగాల్సి వుంది. అయితే అశ్లీలత కారణంగా ఈ ప్రదర్శనకు అనుమతి నిరాకరిస్తున్నట్లు రంగారెడ్డి జిల్లా పోలీసు సూపరింటిండెంట్‌ రామచంద్రరాజు చెప్పారు.

దీంతో నిర్వాహకులు కోర్టుకు వెళ్లారు. వెంగాబాయ్స్‌ ప్రదర్శనకు హైకోర్టు మంగళవారం అనుమతి ఇచ్చింది. దీంతో వెంగాబాయ్స్‌ ప్రదర్శన బుధవారం వుంటుంది. అసిస్టెంట్‌ కమిషనర్‌ స్థాయి అధికారి పర్యవేక్షణలో ఈ ప్రదర్శన నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. పెప్సీ ఈ ప్రదర్శనను స్పాన్సర్‌ చేస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X