• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కరాచిలో అమెరికా అనుకూల ప్రదర్శన

By Staff
|

కరాచిః అమెరికా వ్యతిరేకతతో అట్టుడుకుతున్న పాకిస్తాన్‌లో తొలిసారిగా గురువారం నాడు అమెరికాకు మద్దతుగా భారీ ప్రదర్శన జరిగింది. జాతీయ సంఘీభావన దినంలో భాగంగా కరాచిలో జరిగిన ప్రదర్శనలో వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు.

అమెరికాకు అనుకూలంగా, టెర్రరిజానికి వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు. టెర్రరిజంపై అమెరికా ఎక్కుపెట్టిన యుద్ధానికి తమ మద్దతు ప్రకటించారు. ఇదే కరాచిలో కొద్ది రోజుల క్రితం జరిగిన భారీ అమెరికా వ్యతిరేక ప్రదర్శనపై పోలీసులు కాల్పులు జరపగా పలువురు మరణించారు. ఈ తాజా వైఖరిని చూసి పరిశీలకులు సైతంవిస్తుపోతున్నారు. అమెరికా జెండాలు, పాకిస్తాన్‌ పతాకాలు ధరించి వేలాది మంది ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X