వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రష్యాకు పట్టిన గతే అమెరికాకు: ఒమర్‌

By Staff
|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్‌:అఎn్ఘానిస్థాన్‌పై యుద్ధం చేస్తే గతంలో సోవియట్‌ యూనియన్‌కు పట్టిన గతే అమెరికాకు పడుతుందని తాలిబాన్‌ అధినేత ముల్లా మహమ్మద్‌ ఒమర్‌ గురువారం హెచ్చరించారు. పాకిస్థాన్‌కు చెందిన ప్రయివేట్‌ న్యూస్‌ ఏజెన్సీ ద్వారా ఒమర్‌ తన ప్రకటనను విడుదల చేశారు.

అఎn్ఘానిస్థాన్‌లో జోక్యం చేసుకుంటే రష్యాకు అమెరికాకు మధ్య తేడా ఏదీ లేనట్లేనని ఆయన అన్నారు. అఎn్ఘానిస్థాన్‌ను 1979-89లలో స్వాధీనం చేసుకున్న రెడ్‌ ఆర్మీ ఓడిపోక తప్పలేదని, ఇది సోవియట్‌ యూనియన్‌ పతనానికి దారి తీసిందని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X