వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

19 మంది హైజాకర్ల ఫొటోలు విడుదల

By Staff
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్‌: వరల్డ్‌ ట్రేడ్‌సెంటర్‌పై, పెంటగాన్‌పై జరిగిన దాడుల్లో పాల్గొన్న 19 మంది హైజాకర్ల ఫొటోలను అమెరికా అధికారులు విడుదల చేశారు. వారిపేర్లను కూడా వారు బయట పెట్టారు.

అయితే, చాలా మంది మారుపేర్లతో వ్యవహరించి వుండవచ్చునని
వారంటున్నారు. హైజాకర్లను ఇంతకు ముందు చూసిన వారు ఎవరైనా వుంటేవివరాలు అందించడానికి ఈ ఫొటోలను విడుదల చేస్తున్నామని అమెరికా అధికారులు చెప్పారు. దాడులకు వాడిన నాలుగువిమానాలను హైజాక్‌ చేసిన వారికి సాయం చేసినవారిని కూడా గుర్తించామని వారు చెప్పారు.

ఇదిలా వుంటే, హైజాకర్లలో నలుగురికి శిక్షణ ఇచ్చాడని భావిస్తున్న అల్జీరియాపైలట్‌ను లండన్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఈపైలట్‌ను తమకు అప్పగించాలని అమెరికా బ్రిటన్‌ను కోరింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X