వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాస్కో ఎయిర్‌ పోర్ట్‌ లో 9 టన్నుల బాంబులు

By Staff
|
Google Oneindia TeluguNews

మాస్కోః ఆస్ట్రియా రాజధానివియన్నా నుంచి కజకిస్తాన్‌ కు వెళుతున్న విమానంలో తొమ్మిది టన్నుల పేలుడు పదార్ధాలను రష్యా అధికారులు కనుగొన్నారు. ఈవిమానాన్ని మాస్కో విమానాశ్రయంలో నిలిపివేసి డాక్యుమెంట్లు పరిశీలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఇంత భారీ మొత్తంలో పేలుడు పదార్ధాలు దొరకడంతో రష్యా అధికార యంత్రాంగం అప్రమత్తంఅయింది. ముందు జాగ్రత్త చర్యగా మాస్కో విమానాశ్రయాన్ని ఖాళీ చేయించారని సమాచారంఅందింది.

రష్యాకు మిత్రదేశమైన కజకిస్తాన్‌ ఆఫ్గనిస్తాన్‌ కు అండగా నిలుస్తుందనే వార్తల మధ్య ఇంతపెద్ద మొత్తంలో పేలుడు సామాగ్రిని, అది కూడా ఓ కార్గోవిమానంలో తరలించం ప్రయత్నం చేయడం గమనార్హం. ఇందులో 594 డిటొనేటర్లు వున్నట్లు రష్యా అధికారులువివరించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X