వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లాడెన్‌ అఎn్ఘాన్‌లోనే వున్నాడు

By Staff
|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్‌: అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామాబిన్‌ లాడెన్‌ అఎn్ఘానిస్థాన్‌లోనే వున్నాడని తాలిబాన్‌ ప్రకటించింది. అయితే లాడెన్‌ ఎక్కడున్నాడనేది భద్రతా అధికారులకు మాత్రమే తెలుసునని చెప్పింది.

గుర్తు తెలియని ప్రాంతంలో లాడెన్‌అఎn్ఘానిస్థాన్‌లో వున్నాడని, తన భద్రత కోసం గుర్తు తెలియని స్థలంలో ఉన్నాడని పాకిస్థాన్‌లోని తాలిబాన్‌ దౌత్యవేత్త అబ్దుల్‌ సలామ్‌జీఫ్‌ చెప్పారు. అఎ్ఘానిస్థాన్‌ ఇస్లామిక్‌ ఎమిరేట్స్‌ నియంత్రణలో లాడెన్‌ ఉన్నట్లు ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X