వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పేలిన రష్యా విమానం-77మంది మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

మాస్కోః రష్యావిమానం ఒకటి గురువారం బ్లాక్‌ సీ గగనతలంలోపేలిపోయింది. ఈ జెట్‌ విమానంలో కనీసం 66 మంది ప్రయాణికులు వున్నట్లు రష్యా వెల్లడించింది. 11 మందివిమాన సిబ్బంది కూడా విమానంలో వున్నారు. టెల్‌అవీవ్‌ నుంచి నొవోరొసిస్క్‌ బయలుదేరిన ఈ జెట్‌విమానం బ్లాక్‌ సీ గగనతలంలో పేలిపోయింది. ఈ దుర్ఘటనలోబిన్‌ లాడెన్‌ హస్తం వున్నట్లు అనుమానిస్తున్నారు.

మొదట ఈవిమానం బ్లాక్‌ సీలో కూలిపోయిందనే వార్తలు వెలువడ్డాయి. అయితే ఈవిమానం ఆకాశంలోనే పేలిపోవడాన్ని చూసినట్లు మరోవిమానం పైలట్‌ వెల్లడించారు. ఈ విమానంలో ప్రయాణిస్తున్న వారంతా ఇజ్రాయెలీలే. ఈ పరిణామంపై రష్యా హుటాహుటిన చర్యలు చేపట్టింది. రష్యా ప్రధాని అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. మరోవైపు ఇజ్రాయెల్‌విమానాలన్నింటినీ కిందకు దించి వేసింది. తదుపరి ఆదేశాలు వెలువడేంత వరకువిమానాలను కదలనివ్వవద్దని కోరింది. ఇజ్రాయెల్‌ అధికారులు రష్యాతో చర్చలు జరుపుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X