వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తృటిలో తప్పించుకున్న తాలిబన్‌ సారధి

By Staff
|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్‌ః తాలిబన్‌ నేత ముల్లా మహమ్మద్‌ ఓమర్‌ అమెరికా దాడుల నుంచి తృటిలో తప్పించుకున్నారు. రెండు రోజులుగా రాత్రుళ్ళు దాడులు జరుపుతున్న అమెరికాసేనలు మంగళవారం ఉదయం నుంచి ఆఫ్ఘన్‌ దక్షణ ప్రాంతంపైమిసైళ్ళ వర్షం కురిపిస్తున్నది.

ముఖ్యంగా ఆఫ్ఘన్‌ ప్రముఖ నేతల నివాసాలపై అమెరికామిసైళ్ళను గురిపెట్టింది. తాలిబన్ల నేత ఓమర్‌ ఇంటి సమీపంలో మంగళవారం ఉదయం అమెరికా జెట్‌ యుద్ధవిమానాలు మిసైళ్ళు వర్షం కురిపించాయి. అయితే అంతకు ముందే ఓమర్‌ అక్కడి నుంచి వెళ్ళే పోవడంతో ఆయన ప్రాణాలతో బతికి బయట పడ్డారు. పాకిస్తాన్‌ లో ఆఫ్ఘనిస్తాన్‌ రాయబారి జయీఫ్‌విలేకరులకు ఈ విషయాన్ని వెల్లడించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X