వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎల్‌ఒసి వద్ద బలగాలనుపెంచలేదు: భారత్‌

By Staff
|
Google Oneindia TeluguNews

తీవ్రవాద ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ఆమోదం
న్యూఢిల్లీ: తీవ్రవాద వ్యతిరేక ఆర్డినెన్స్‌ను బుధవారం రాష్ట్రపతి ఆమోదం పొందింది. టాడా కన్నా కఠినంగా వుంటుందని భావిస్తున్న ఈ ఆర్డినెన్స్‌ను రాష్ట్రపతి ఆమోదించారు.

ఆర్డినెన్స్‌ను మానవ హక్కుల సంఘాలతో పాటు ప్రతిపక్షాలు ఆక్షేపించాయి. పూర్తిగా స్క్రూటినైజ్‌ చేసిన తర్వాతనే ఆర్డినెన్స్‌ను రాష్ట్రపతి ఆమోదించారని అధికార వర్గాలంటున్నాయి.

మొదట ఈ ఆర్డినెన్స్‌ను మంత్రి వర్గం ఆమోదించినప్పుడు టాడా కాలపరిమితి ముగిసిన తర్వాత దొడ్డి దారిన ఆ స్థానంలో ప్రభుత్వం తీవ్రవాద వ్యతిరేక ఆర్డినెన్స్‌ను తెస్తోందని ప్రతిపక్షాలువిమర్శించాయి.

తీవ్రవాదులకు సంబంధించిన సమాచారాన్ని వెల్లడించకపోవడం వంటి వాటిని కూడా నేరాలుగా పరిగణించేవీలు ఈ ఆర్డినెన్స్‌ కల్పిస్తుంది. ఈ ఆర్డినెన్స్‌ తీవ్రవాద సంస్థలను నిర్వచిస్తుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X