• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ప్రత్యామ్నాయ ప్రభుత్వానికి ఏర్పాట్లు

By Staff
|
పెషావర్‌:అఎn్ఘానిస్థాన్‌లో ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.అఎn్ఘానిస్థాన్‌కు చెందిన 880 మంది గిరిజన తెగల మతపెద్దలు, ప్రతిపక్షాలు నాయకులు బుధవారం ఇక్కడ సమావేశమై ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటుపై చర్చలు జరిపారు.

అఎn్ఘానిస్థాన్‌పై దాడులు ఆపేయాలని ఈ సమావేశం అమెరికాకువిజ్ఞప్తి చేసింది. అఎ్ఘానిస్థాన్‌ సమస్య రాజకీయంగానే పరిష్కారమవుతుందని ఈ సమావేశం అభిప్రాయపడింది. మాజీ రాజు జహీర్‌షా నేతృత్వంలో పాలక మండలి ఏర్పాటయ్యే అవకాశాలున్నాయి. అయితే, ఈ సమావేశానికి నార్తర్న్‌ అలయెన్స్‌గైర్హాజరయింది.

ఇదిలా వుంటే, ఒసామా బిన్‌ లాడెన్‌ తమ గౌరవ అతిథి అని, లాడెన్‌నుఅప్పగించే ప్రసక్తి లేదని తాలిబాన్‌ ప్రకటించింది. తీవ్రవాద శిబిరాలపై దాడులు జరిపే క్రమంలో జనావాసాలపై బాంబులు పడుతున్న మాట వాస్తవమేననిపెంటగాన్‌ అంగీకరించింది. అయితే, తాము చేయగలిగేదేమీ లేదని ప్రకటించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X