• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అఎn్ఘాన్‌పై ఆగని అమెరికా దాడులు

By Staff
|

కాబూల్‌: అమెరికా యుద్ధవిమానాలు ఆదివారంనాడు కూడా అఎn్ఘానిస్థాన్‌ రాజధాని కాబూల్‌పై బాంబుల వర్షం కురిపించాయి. కాబూల్‌లో మూడు బాంబుపేలుళ్లు సంభవించాయి. రెండు పేలుళ్లు వరుసగా ఒకదాని తర్వాత ఒకటి సంభవించాయి. మూడో పేలుడు ఒక గంట తర్వాత

సంభవించింది. మూడోది జనావాసాలకు అతి సమీపంలో సంభవించింది.అంతకు ముందు అమెరికా విమానంపై తాలిబాన్‌ క్షిపణులను ప్రయోగించింది. శనివారం రాత్రంతా కాబూల్‌పై అమెరికా వైమానిక దాడులు జరుగుతూనే వున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X