వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసలు యుద్ధం మొదలే కాలేదు: ఒమర్‌

By Staff
|
Google Oneindia TeluguNews

అల్జీర్స్‌: అమెరికాతోఅసలు యుద్ధం ఇంకా ప్రారంభమే కాలేదని తాలిబాన్‌ అధినేత ముల్లా మహమ్మద్‌ ఒమర్‌ అన్నారు. అమెరికాకు తగిన గుణ పాఠం చెప్తామని ఆయన అన్నారు. ఆయన ఆదివారంనాడు ఒక పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు.

అమెరికాకున్న సాంకేతిక ఆధిపత్యం దృష్ట్యా అమెరికాపై తాము ఇంకాఅసలు యుద్ధాన్ని ప్రారంభించనే లేదని ఆయన అన్నారు. అమెరికా బలగాలకు తాము పుష్పగుచ్ఛాలతోస్వాగతం చెప్పబోమని ఆయన అన్నారు. రష్యాకు 1979, 1989 మధ్య చెప్పినట్లుగానే అమెరికాకు గుణపాఠం చెప్తామని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X