వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దీన్‌దార్‌ నిషేధం సబబే

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః దీన్‌దార్‌ అంజుమన్‌ను కేంద్ర ప్రభుత్వం నిషేధించడాన్ని ఢిల్లీ హైకోర్టు జడ్జి సారథ్యంలోని ట్రిబ్యునల్‌ సమర్ధించింది. దీన్‌దార్‌ను చట్టవిరుద్ధ సంస్థగా ప్రకటించడానికి తగిన సాక్ష్యాధారాలు వున్నాయని ట్రిబ్యునల్‌ పేర్కొంది.

దీన్‌దార్‌ కార్యకలాపాలు దేశంలో మతసామరస్యానికి భంగం కలిగిస్తున్నాయని, అంతరంగిక భద్రతకు ముప్పుగా మారాయని ఆరోపిస్తూ ప్రభుత్వం దానిపై నిషేధం విధించింది. గత ఏప్రిల్‌లోనే దీన్‌దార్‌పై నిషేధం విధించారు. ఆరునెలల సుదీర్ఘవిచారణ తర్వాత సాక్ష్యాధారాల పట్ల సంతృప్తి చెందుతూ ఈ నిషేధాన్ని ట్రిబ్యునల్‌ సమర్ధించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X