• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

హంపీకి సెకండ్‌ జిఎం నార్మ్‌

By Staff
|

బెల్గ్రేడ్‌: యుగొస్లోవియాలోని బెల్గ్రేడ్‌లో జరిగిన థర్డ్‌ శాటర్డే గ్రాండ్‌ మాస్టర్స్‌చెస్‌ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కోనేరు హంపి సెకండ్‌ మెన్‌ జిఎం నార్మ్‌ను సాధించింది. తొమ్మిదవ రౌండ్‌ను డ్రాగా ముగించి హంపి ఈ టైటిల్‌ సాధించింది.

ఈ నార్మ్‌ను సాధించిన తొలి భారతీయ మహిళగా హంపి రికార్డుల్లోకి ఎక్కింది. జూనియర్‌ వరల్డ్‌చెస్‌ ఛాంపియన్‌ అయిన హంపి తొమ్మిదో రౌండ్‌నుయుగోస్లోవియాకు చెందిన గోరన్‌ కొసనొవిక్‌తో డ్రాగా ముగించి ఈ నార్మ్‌ను సాధించింది.వరల్డ్‌ గ్రాండ్‌ మాస్టర్స్‌ జాబితాలో చేరాలంటే హంపి మరో నార్మ్‌ను గెలవాల్సి వుంటుంది. ఈ టోర్నమెంట్‌లో భారత్‌,స్పెయిన్‌, బల్గేరియా, యుగోస్లోవియా పాల్గొంటున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X