• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ముస్లిం పౌరులకుబ్రిటన్‌ హెచ్చరిక

By Staff
|

లండన్‌ః తాలిబన్‌లకు మద్దతుగా బ్రిటన్‌నుంచి కొందరు ముస్లిములు జిహాద్‌కోసం బయలుదేరుతున్నట్టుగా వచ్చిన వార్తలను బ్రిటన్‌ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటున్నది.

టెర్రరిజం పై పోరులో భాగంగాఅఎn్గాన్‌పై దాడులు జరుపుతున్న బ్రిటన్‌, అమెరికా దళాలకు వ్యతిరేకంగా పోరాడేందుకుఅఎn్గాన్‌ వెళ్లే ప్రయత్నం చేయరాదని తమ దేశంలోని ముస్లిములనుబ్రిటన్‌ రక్షణ శాఖ హెచ్చరించింది. తాలిబన్లతో చేతులు కలిపేందుకు వెళ్లేబ్రిటన్‌ ముస్లింలు అఎn్గాన్‌లో ప్రాణాలు పోగొట్టుకోవల్సి వస్తుందని లేదంటేస్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత చట్టపరమైన చర్యలకు సిద్ధం కావల్సివుంటుందని రక్షణ శాఖ కార్యదర్శిజెఫ్‌ హూన్‌ హెచ్చరించారు. కాబూల్‌లో అమెరికా జరిపిన బాంబు దాడిలో మరణించిన వారిలో నలుగురుబ్రిటిష్‌ పౌరులు కూడా వున్నట్టు వెల్లడికావడంతోబ్రిటన్‌ ఈ హెచ్చరిక చేసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X