• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అఎn్ఘాన్‌లో 500 మంది అమెరికా బలగాలు

By Staff
|

ఇస్లామాబాద్‌: అమెరికా, దాని మిత్ర పక్షాలకు చెందిన 500 మంది సైనికాధికారులు నార్తర్న్‌ అలయెన్స్‌తో కలిసి పని చేయడానికిఅఎn్గానిస్థాన్‌లో వున్నారని తాలిబాన్‌ ప్రకటించింది.

తమకుఅందిన సమాచారం మేరకు 500 మంది అమెరికా, దాని మిత్ర పక్షాల సైనికాధికారులు ప్రతిపక్షం ఆధీనంలోని ప్రాంతాల్లో దిగారని, ఇందులోసైనికులు, సాంకేతిక వ్యవహారాల నిపుణులు ఉన్నారని తాలిబాన్‌మిలటరీ ఇంటలిజెన్స్‌ ఛీఫ్‌ ఖారీ అహ్మదుల్లా చెప్పారు. ఇందులో అత్యధికులు బదక్షాన్‌ ప్రోవిన్స్‌ కేంద్రంలోనిఫైజాబాద్‌లో వున్నారని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X