వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరిన్ని దాడులపై అమెరికా భయం

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూయార్క్‌ః వచ్చే వారం అమెరికాపై లేదా విదేశాల్లోని అమెరికా ప్రయోజనాలపై టెర్రరిస్టులు మరిన్ని దాడులు జరిపే అవకాశం వున్నదని అమెరికా భయపడుతున్నది. అమెరికా అటార్నీ జనరల్‌ జాన్‌ అష్‌క్రాఫ్ట్‌ ఈ విషయం చెప్పారు.

భద్రతా దళాలను, నిఘాసంస్థలను పూర్తి అప్రమత్తంగా వుండాల్సిందిగా ఆదేశాలు జారీ చేశామని ఆయన వెల్లడించారు. ప్రజలు కూడా తగు జాగ్రత్తలో వుండాలని ఆయన హెచ్చరించారు. వివిధ నిఘా సంస్థలనుంచి, గూఢచారి సంస్థలనుంచిఅందిన సమాచారం ఆధారంగా వచ్చే వారం మరిన్ని దాడులు వుండే అవకాశం వున్నదని భావిస్తున్నట్టుగా ఆయన చెప్పారు. దాడులు జరిగే ప్రమాదాన్ని గురించి హెచ్చరికలు వున్నప్పటికీ ఎక్కడ జరగవచ్చనేవిషయం, టార్గెట్‌ ఏమిటనే విషయంపై స్పష్టమైన సమాచారంఅందకపోవడం వల్ల తాము ఆందోళన చెందుతున్నట్టుగా ఆయన వెల్లడించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X