వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాబూల్‌ః అన్ని రకాల యుద్ధనియమాలకు అమెరికాతిలోదకాలు వదిలింది. అఎn్గాన్‌కొండల్లో క్రమంగా శీతాకాలం తీవ్రతపెరుగుతుండటంతో భయపడుతున్న అమెరికాక్రమపద్దితిలో ఎంపిక చేసిన టార్గెట్లపై మాత్రమే బాంబులువేసే కార్యక్రమాన్ని పక్కనపెట్టివిచ్చలవిడిగా బాంబులు గుప్పిస్తున్నది.

By Staff
|
Google Oneindia TeluguNews

కార్పెట్‌ బాంబింగ్‌వ్యూహంతో అఎn్గానిస్తాన్‌ కంపించిపోతున్నది.నిర్ధిష్ట ప్రాంతంలో ఏకకాలంలో వందలాది బాంబులనుగుప్పించడమే కార్పెట్‌ బాంబింగ్‌. బుధవారం రాత్రివరకు సాగించినబాంబింగ్‌తో అఎn్గాన్‌లోని అతిపెద్ద కజకి డామ్‌ తీవ్రంగా దెబ్బతిన్నది.

ఇక్కడజలవిద్యుత్‌ కేంద్రం నామరూపాలు లేకుండాధ్వంసం కావడంతో కాందహార్‌, లష్కర్గ్‌ నగరాలుచిమ్మచీకట్లో మునిగాయి. మరొక్కబాంబు పడినాడామ్‌ తెగిపోయి దిగువ ప్రాంతాలు మొత్తం మునిగిపోయేప్రమాదం వున్నదని తాలిబన్‌లు చెబుతున్నారు.అఎn్గాన్‌లోని ప్రతివస్తువును ధ్వంసం చేయాలనిఅమెరికా కంకణం కట్టుకున్నట్టుగాకనిపిస్తున్నదని ఆరోపించారు. అమెరికా తాజా వ్యూహం తమకు లాభిస్తున్నదని అదేపద్దతిలో దాడులు కొనసాగించాలని నార్తర్న్‌ అలయెన్స్‌కోరుతున్నది

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X