వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొలంబోః శ్రీలంక నూతన ప్రధానిగా రానిల్‌విక్రమసింఘే ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రస్తుత అధ్యక్షురాలు చంద్రికా కుమారతుంగ ఎన్నికల్లో ఘనవిజయం సాధించన విక్రమసింఘేను ప్రధాని పదవి చేపట్టాల్సిందిగా శుక్రవారంనాడు ఆహ్వానించారు.

By Staff
|
Google Oneindia TeluguNews

డిసెంబర్‌ 5న జరిగినసార్వత్రిక ఎన్నికల్లో పీపుల్స్‌ అలయెన్స్‌ కు చెందిన చంద్రకా కుమార తుంగఘోర పరాజయం పాలైన సంగతి తెలిసింది. 52 ఏళ్ళవిక్రమసింఘే సారధ్యంలోని యునైటెడ్‌ నేషనల్‌ పార్టీ ఘనవిజయం సాధించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X