వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పృధ్వి క్షిపణివిజయవంతం
బాలాసోర్‌ః సుదూర లక్ష్యాలను ఛేదించే విధంగా ఆధునీకరించిన మధ్యంతర క్షిపణి పృథ్వీని భారత శాస్త్రవేత్తలు విజయవంతంగా ప్రయోగించారు. ఉపరితలం నుంచి ఉపరితలంపై లక్ష్యాలను ఛేదించేందుకు ప్రయోగించే పృధ్వి క్షిపణులు భారత్ అమ్ముల పొదిలో ఇదివరకే వున్న విషయం విదితమే.
ఈ కొత్త క్షిపణులు 250 కిలోమిటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా ఛేదిస్తాయి.ఒరిస్సాలోని చాందీపూర్ సముద్రతీరంలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి దీనినివిజయవంతంగా ప్రయోగించారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!