వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లక్నోఃఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం గోవధపైసంపూర్ణ నిషేధాన్ని ప్రకటించింది. మంగళవారంనాడు అధికారికంగా ఈ విషయం ప్రకటించారు.రాష్ట్ర కేబినెట్‌ గతవారం చేసిన ఒక సిఫారసుఆధారంగా గవర్నర్‌ విష్ణుకాంత్‌ శాస్త్రి మంగళవారంనాడు ఆర్డినన్స్‌ జారీ చేశారు. ఇప్పటివకు కొన్నినిర్ధిష్ట పరిస్థితులకు లోబడి గోవధనుఅధికారులు అనుమతిస్తున్నారు.

By Staff
|
Google Oneindia TeluguNews

అనారోగ్యంతోవున్న గోవులను, వట్టిపోయిన గోవులను,15 ఏళ్ల వయసు పై బడిన వాటిని కబేలాకుపంపడానికి అనుమతిస్తున్నారు. అయితే ఇలాంటికేసుల్లో వెటర్నరీ డాక్టర్‌ సర్టిఫికెట్‌ జారీచేయాల్సివుంటుంది. కొత్త ఆర్డినెన్స్‌ వల్లపాత నిబంధనలన్నీ రద్దవుతాయి. ఆవులు,గేదెలు, బర్రెలను ఇకపై కబేలాకు పంపడంనిషిద్ధం. ఈ నిషేధాన్ని ఉల్లంఘిస్తే శిక్షకఠినంగా వుంటుంది. గోవధతోప్రత్యక్ష్యంగా లేదా పరోక్షంగా సంబంధం వుంటేఏడేళ్ల వరకు జైలు శిక్ష, పదివేల రూపాయలవరకు జరిమానా విధిస్తారు. వయసుడిగినపశువుల సంరక్షణకు ప్రభుత్వమేప్రత్యేక చర్యలు తీసుకుంటుందనిప్రకటించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X