వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జడ్‌పిటిసి సభ్యుడ్ని చంపిన వార్‌

By Staff
|
Google Oneindia TeluguNews

ఆదిలాబాద్‌: ఆదిలాబాద్‌ జిల్లాలో తెలుగుదేశం జిల్లా పరిషత్‌ ప్రాదేశిక కమిటీ (జడ్‌పిటిసి) సభ్యుడ్నిపీపుల్స్‌వార్‌ నక్సలైట్లను మంగళవారం కాల్చి చంపారు. తిర్యాని మండల జడ్‌పిటిసి సభ్యుడు హనుమాండ్ల మల్లయ్యను నక్సలైట్లు ఆయన ఇంటిపై దాడి చేసి చంపారు.పీపుల్స్‌వార్‌ యాక్షన్‌ టీమ్‌ సభ్యులు ఈ హత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X